Skip to content

🚨DEEPSEEK🦈End Of ChatGPT? | Aye Jude✊



ayejude #deepseek #explained #chatgpt #america #nvidia #crash #latest #news #whathappened #explained Title; …

41 thoughts on “🚨DEEPSEEK🦈End Of ChatGPT? | Aye Jude✊”

  1. Our government never supports us. If we have a great idea and the capability of achieving that, politicians stop us , because if we become rich than who works for them as slaves and who listens to their words.

  2. if Indians were being effected by cyber threats and people were getting support to over come the threats ante definite ga mana daggara kavalsina stuff undhi kevalam support lekapovdam n support kontha mandiki mathrame restrict ayyi undatam valana matharame mana Talents Short cuts n wrong routes vethuku kuntunnai other than ppl with minimum moral/financial support that who can able to flew away to another country ….anniti paina okasae govts concentratre cheylev so i guess Kashmir issue,Ram Mandiram n infrastructure developments bagane ayyay kanuka inka ivi anni pakkana petti estrablished businessmen ki financial support kakunda innovate thought processes ni Govts encourage chese days chala fast ga ravalisina High time idhi ani na opinion atleast U.S n China ni Chusi konni nerchkovali elanti vishyalalo ….

  3. ఇక్కడ రాజకీయాలు కార్పొరేట్లు ఎక్కువ sir ఎవరైనా కొత్తగా ఏదికనిపెట్టినా అది బయటికి రాకుండానే వాళ్ళు వీళ్ళకి బలైపోతారు ఇంకా govt సపోర్ట్ ఎలా అందుతుంది sir

  4. Deepseek app. వడాలి అంటే personal information అడుగుతుంధి
    చైనా బుద్ధి పోనిచ్చుకోలేది 😅

  5. ఇది నిజంమే కదా..! అన్న. ఎందుకు దీని గురించి ప్రభత్వం ఆలోచించకూడదు. మన దేశంలో ఉన్న వారికీ ప్రతిభ ఉంది. అని..! మాన అందరికీ తెలిసిందే..! ఎందుకంటే మన వారికీ. అంటే ఇండియా వారికి జీతం ఇచ్చి వారీని..! పెద్ద పెద్ద కంపెనీ C E O ఎంచుకుంటూనారు , మానకి మనవారికి తెలియదు అంటారా..! ఇక్కడే అంటే మాన దేశంలోనే , టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే వేరే దేశాలు మాన డెవలప్ గురించ్చి. మాట్లాడుకుంటయ్..!
    మనం వేరే..,! దేశ లా గురించి మాట్లాడుకోవడం కూదూ..!
    ఇంతకీ నేను ఏమంటనూ? అంటే మాన ఇండియా వారే ప్రభుత్వం. వారు లేదా ఆర్గనైజర్స్. ఈ విషయం డెవలప్ చేయడం. గురించి ఆలోచిస్తే మాన దేశం అభివృద్ధి చెందుతుంది..! అంటే మనం అభివృద్ధి చెందినటే కదా..! -> అన్న.. Ai. విప్రో. యపిల్. ఇలా, ఏదైనా డెవలప్. విషయాల గురించి మన వాళ్ళని..! ఎందుకు? ప్రోత్సహించకూడదు..! ప్రభుత్వం ఆలోచించే విధంగా అర్థమయ్యే విధంగా ఒక ఎపిసోడ్ చేయొచ్చు. కదా..! అన్న..! మీ నుంచి త్వరలోనే దీనిపైన స్పష్టత ప్రభుత్వాని, ప్రజలని. చెల్లించే..! విధంగా సున్నితంగా అందరికీ తెలియజేస్తారని..! నేను భావిస్తూ, ఆశిస్తున్నాను. > ఇట్లు. మీ శ్రేయోభిలాషి..!

Comments are closed.